తెలుగు పాటల లిరిక్స్ Blog

0

POOLA GHUMA GHUMA CHERANI SONG LYRICS – SRI ANJANEYAM

Poola Ghuma Ghuma Cherani Song Telugu Lyrics పూల ఘుమఘుమ చేరని… ఓ మూల ఉంటే ఎలాతేనె మధురిమ చేదని… ఆ మూతిముడుపేంటలాప్రేమంటే పామని బెదరాలా… ధీమాగా తిరగర మగరాయడాభామంటే చూడని వ్రతమేలా… పంతాలే చాలుర ప్రవరాఖ్యుడామారనే మారవా మారమే మానవామౌనివా మానువా తేల్చుకో మానవాపూల...

0

PILLA OH PILLA SONG LYRICS – HELLO JAANU

Pilla Oh Pilla Song Telugu Lyrics ముద్దుముద్దుగున్నావే… ఎంత ముద్దుగున్నావేమంత్రమేదో వేసావే… మైండు బ్లాకు చేశావే హా..! ముద్దుముద్దుగున్నావే… ఎంత ముద్దుగున్నావేమంత్రమేదో వేసావే… మైండు బ్లాకు చేశావేకళ్ళతో కట్టేసావే… కనికట్టేదో చేసావేకళ్ళు తెరచి చూసేలోపే… నీ ఖైదీని చేసావే పిల్లా ఓ పిల్లా… నా చిట్టి...

0

MAATE MANTRAMU SONG TELUGU LYRICS – SEETHAKOKA CHILUKA

Maate Mantramu Song Telugu Lyrics ఓం శతమానం భవతి శతాయుః పురుషశతేంద్రియ ఆయుషేవేంద్రియే ప్రతి దిష్ఠతీ మాటే మంత్రము… మనసే బంధమూఈ మమతే ఈ సమతే… మంగళ వాద్యముఇది కళ్యాణం కమనీయం జీవితం… ఓఓ ఓ… మాటే మంత్రము… మనసే బంధమూఈ మమతే ఈ సమతే…...

0

BUS STANDE BUS STANDE SONG LYRICS – RANG DE

Bus Stande Bus Stande Song Telugu Lyrics నాన్న నవ్వుతుంది, నేను కట్టలేను నాన్న..!! బస్టాండే బస్టాండే… ఇక బతుకే బస్టాండేబస్టాండే బస్టాండే… ఇక బతుకే బస్టాండే హ్మ్, సింపుల్గుండె లైఫు… హ్మ్, టెంపుల్ రన్లా మారే, హ్మ్ఈ రంగురంగు లోకం, హ్మ్… సీకట్లోకి జారే,...

0

NAA KANULU EPUDU SONG LYRICS – RANG DE

Naa Kanulu Epudu Song Telugu Lyrics నా కనులు ఎపుడూ కననె కననిపెదవులెపుడూ అననె అననిహృదయమెపుడూ విననె విననీమాయలో తేలుతున్నా నా మనసు తలుపే… తెరచి తెరచివెలుగు తెరలే… పరచి పరచికలలు నిజమై… ఎదుట నిలిచిపిలిచెనే ఈ క్షణానచేదుపై తీపిలా… రేయిపై రంగులానేలపై నింగిలాగుప్పెడు గుండెకు… పండుగ ఈ...

0

VELLU VELLU SONG LYRICS – ARANYA

Vellu Vellu Song Telugu Lyrics ఎలే లే, లేలే లే లేలే లే లేలే లేఎలే లే, లేలే లే లేలే లే లేలే లేఎలే లే, లేలే లే లేలే లే లేలే లే వెల్లు వెల్లు వెల్లవే అలావెచ్చనైన ఊహనువ్వలా వెల్లు వెల్లు...

0

KANTI PAPA KANTI PAPA SONG LYRICS – VAKEEL SAAB

Kanti Papa Kanti Papa Song Telugu Lyrics కంటిపాపా కంటిపాపా… చెప్పనైన లేదేనువ్వంతలా అలా… ఎన్ని కలలు కన్నాకాలి మువ్వా కాలి మువ్వా… సవ్వడైనా లేదేనువ్విన్నినాళ్ళుగా వెంట తిరుగుతున్నా నీరాక ఏరువాక… నీ చూపే ప్రేమలేఖనీలో నువ్వాగిపోకా… కలిసావే కాంతి రేఖఅంతులేని ప్రేమ నువ్వై …...

0

OORANTHA VENNELA SONG LYRICS – RANG DE

Oorantha Vennela Somg Telugu Lyrics ఓం గణేశాయ నమఃఏకదంతాయ నమఃఓం గణేశాయ నమఃఏకదంతాయ నమః ఊరంతా వెన్నెలా… మనసంతా చీకటిరాలిందా నిన్నలా… రేపటి కల ఒకటిజగమంతా వేడుక… మనసంతా వేధనపిలిచిందా నిన్నిలా… అడగని మలుపొకటిమదికే ముసుగే తొడిగే… అడుగే ఎటుకో నడకేఇది ఓ కంట కన్నీరు…...

0

LAAHE LAAHE SONG LYRICS – ACHARYA

Laahe Laahe Song Telugu Lyrics లాహే లాహే లాహే లాహే లాహే లాహేలాహే లాహే లాహే లాహే లాహే లాహేలే కొండలరాజు బంగరు కొండ… కొండా జాతికి అండా దండామద్దే రాతిరి లేచి… మంగళ గౌరీ మల్లెలు కోసిందేఆటిని మాలలు కడతా… మంచు కొండల సామిని...

0

RAVOYI OLEBHAMA SONG LYRICS – UPPENA

Ravoyi Olebhama Song Telugu Lyrics రావోయి వలె భామ… రమ్మనీ పిలిసే నేనునిన్ను రమ్మనీ పిలిసే నేనురావోయి వలె భామ… రమ్మనీ పిలిసే నేనునిన్ను రమ్మనీ పిలిసే నేను రావోయి వలె భామ… రమ్మనీ పిలిసేనురావోయి వలె భామ… రమ్మనీ పిలిసేనురావోయి వలె భామ… రమ్మనీ...