Monthly Archive: March 2021

0

MEGAHALALO THELIPOMANADHI SONG LYRICS – GULABI

Megahalalo Thelipomanadhi Song Telugu Lyrics మేఘాలలో తేలిపోమ్మన్నదితూఫానులా రేగిపొమ్మన్నదిఅమ్మాయితో సాగుతూ చిలిపి మదిబీట్ ఇన్ మై హార్ట్… ఎందుకింత కొత్తగుందిహీట్ ఇన్ మై తాట్… వెంటబడి చుట్టుకుందిఓ మై గాడ్… ఏమిటింత కొత్తగున్నదిబీట్ ఇన్ మై హార్ట్… ఎందుకింత కొత్తగుందిహీట్ ఇన్ మై తాట్… వెంటబడి...

0

KOTTHAGA KOTTHAGA SONG LYRICS – MISS INDIA

Kotthaga Kotthaga Song Telugu Lyrics కొత్తగా కొత్తగా కొత్తగా…రంగులే నింగిలో పొంగె సారంగమై… లిప్తలో క్షిప్తమే కానని…కాలమే మొలకలే వేసే నా సొంతమై.. నిన్నలో ఉన్న నీటి చారని..కన్నులే తొంగి చూసుకోవనీ… అందుకోలేని అంతు లేదని…అంతటా సంతసం ఉందనీ… దారినే మారిపోయిందనీ..దాగిపోలేదుగా ఆమనీ…చేయి చాస్తున్న ఈ...

VELUTUNNA VELUTUNNA SONG LYRICS – BOSS 0

VELUTUNNA VELUTUNNA SONG LYRICS – BOSS

Velutunna Velutunna Song Telugu Lyrics వెళుతున్న వెళుతున్న మౌనంగా వెళుతున్న వెళ్ళాలని లేకున్నా దూరంగా వెళుతున్న వెళుతున్న వెళుతున్న మౌనంగా వెళుతున్న వెళ్ళాలని లేకున్నా దూరంగా వెళుతున్న నామనసు నీ నీడలో వదిలేసి వెళుతున్న నాకలలు నీ దారిలో పారేసి వెళుతున్న నా కన్నీళ్లను నీ...

RAANE RADHE SONG lYRICS – SASHI 0

RAANE RADHE SONG lYRICS – SASHI

రానే రాదే విలువైన జీవితం… పోతే రాదేపోనే పోదే హృదయంలో వేధనే పోనందే రానే రాదే విలువైన జీవితం… పోతే రాదేపోనే పోదే హృదయంలో వేధనే పోనందేమనసు చెప్పే బాధలన్నీ చిన్న చిన్నవంటవదిలెయ్ వదిలెయ్కలిసి వచ్చే ఆనందాలే హద్దు లేనివంటఅడుగెయ్ అడుగెయ్దగ్గరౌతాయ్ దూరమౌతాయ్ ఒక్క కౌగిలింతవలచేయ్ వలచేయ్ముళ్ళు...

YENDARO MOSINA SONG lYRICS – CHAAVU KABURU CHALLAGA 0

YENDARO MOSINA SONG lYRICS – CHAAVU KABURU CHALLAGA

ఎందరో మోసిన సుందర భావముసుగుణభి రాముని సొంతమయేసంబర వీధిన ఆతని హృదయముచలముతో తకధిమి నాట్యమయే కన్నుల ముందర దేవత రూపముచూసెడి భాగ్యము దొరికినదేతప్పని తెలుపుతు దైవము దిగినఆపితే ఆగని వరుస ఇదిఎందరో మోసిన సుందర భావముసుగుణభి రాముని సొంతమయే అధరాల ఎరుపుకి నీరాజనంజలజాక్షి మోముకి నీరాజనంఅధరాల ఎరుపుకి...

ADHIRINDHI MAMA SONG lYRICS – JANIKI RAMUDU 0

ADHIRINDHI MAMA SONG lYRICS – JANIKI RAMUDU

అదిరింది మామ అదిరిందిరో… ముదిరింది ప్రేమ ముదిరిందిరోఉడుకు పుట్టి ఇన్నినాళ్ళు… ఉక్క బట్టి ఉండబట్టివయసుపోరు తీరాలిరో… వలపు జోరు తేలాలిరోఅదిరింది పిల్లా అదిరిందిలే… కుదిరింది పెళ్లి కుదిరిందిలేఉడుకు పుట్టి ఇన్నినాళ్ళు… ఉక్క బట్టి ఉండబట్టివయసుపోరు తీరాలిలే… వలపు జోరు తేలాలిలే ఆకులిస్తా పోకలిస్తా… కొరికి చూడు ఒక్కసారిఆశలన్నీ...

NEE SELAVADIGI SONG lYRICS – JANATHA GARAGE 0

NEE SELAVADIGI SONG lYRICS – JANATHA GARAGE

నీ సెలవడిగి… నే కదిలెలుతున్నానా కలలన్నీ… నీతో వదిలెలుతున్నా ఎంతనుకున్నా ఏదో బాధ… మెలిపెడుతోందే లోపలాఅనుకుంటే మరి తెగిపోయేదా…మన అనుబంధం నేటిదా..!! భారంగా ఉంది నిజం…దూరంగా వెలుతోంది జీవితం…నీ మాటే… నా నిర్ణయంనీకోసం… ఎదైన సమ్మతం… Nee Selavadigi Song Details Lyrics : Ramajogayya Sastry...

OKKA POOTA ANNAM KOSAM SONG lYRICS – BICHAGADU 0

OKKA POOTA ANNAM KOSAM SONG lYRICS – BICHAGADU

ఒక్కపూట అన్నం కోసం… ఎదురు చూడడంజానెడంత ఊపిరి కోసం… చెయ్యి చాచడంకడుపు కాలి కాలి ఇక్కడ… బూడిద అవుతున్నమనిషి అన్న వాడికి.. మనసే లేకపోయెనన్నా ఉన్నవాడే కొంచం ఇస్తే… లేని వాడె ఉండడేకళ్ళు తెరచి చూడు దేవుడా… అందరు నీ పిల్లలే.. ఏ ఏఏ ఒక్కపూట అన్నం...

0

AYYAYAYYO SONG LYRICS – CHAAVU KABURU CHALLAGA

    హయ్యయ్యయ్యయ్యో ఏమయ్యిందయ్యోప్రాణానికే సిలిపి సేతబడయ్యిందోహయ్యో హయ్యయ్యో… ఏంటో ఏంమాయోనీ సేతిలో బుజ్జి బొమ్మైపోయిందో సిట్టి సిరాకు పురుగు… సీతాకోకైనట్టురంగుల రెక్కల బతుకే మొదలైందేమట్టిలో పుట్టిన సిగురు మర్రి సెట్టైనట్టుమనసు ఆ మబ్బుల దాకా ఎగిరెళ్ళిందే సముద్రంలో సిందే సేపా… ఎగిసి నింగిని చూస్తున్నట్టుగుండెకేమో లోకమంతా...

0

PEDAVE PALIKINA MATALLONE SONG LYRICS – NAANI

పెదవే పలికిన మాటల్లోనే… తియ్యని మాటే అమ్మ…కదిలే దేవత అమ్మ…అమ్మ… కంటికి వెలుగమ్మ…పెదవే పలికిన మాటల్లోనే…అమ్మ… తియ్యని మాటే అమ్మకదిలే దేవత అమ్మ… కంటికి వెలుగమ్మ… తనలో మమతే కలిపి… పెడుతుంది ముద్దగా…తన లాలి పాటలోని… సరిగమ పంచుతుంది ప్రేమ మధురిమ… పెదవే పలికిన మాటల్లోనే… తియ్యని...