AANANDA TEERAM SONG LYRICS – EAKAM

ఆనంద తీరం ఓ రాగమై… వీడింది మౌనం, ఏ నావకై?
వెలుగు పూల దారులు… వెదురు వేణు గాలులు
వలస వాలు చినుకులు… పరదాలల్లేనా
తీరాన్ని మరిచిన… నావే నువ్వా
చిరుగాలికి చెదిరిన… అనురాగాల చిలుకవా
పరదాలను తెంచిన… రాగం నువ్వా
దివిదారులు కొలిమినా… తారే నువ్వా

కోవెలే మరచెనా కొలువైన నిజముని
మిణుగురే వెతికేనా వెలుగేదని..?
ప్రశ్నకందని బదులుగా… తనువు గూటికి అథితిగా
అంతమెరుగని వింతగా… కాలాగ్నే ప్రవహించగా

తీరాన్ని మరిచిన… నావే నువ్వా
చిరుగాలికి చెదిరిన… అనురాగాల చిలుకవా
పరదాలను తెంచిన… రాగం నువ్వా
కాలాగ్నికి రగిలిన… సమిదే నువ్వా

Aananda Teeram Song Details

Lyrics : B Varun Vamsi

Singer : Krishna Tejasvi

Music : Jose Franklin

You may also like...

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *