ADIGA ADIGA SONG LYRICS – NINNU KORI

Adiga Adiga Song Telugu Lyrics

అడిగా అడిగా ఎదలో లయనడిగా… కదిలె క్షణమా చెలి ఏదని
నన్నె మరిచా తన పేరునె తలిచా… మదినే అడిగా తన ఊసేదని

నువ్వె లేని నన్ను ఊహించలేను… నా ప్రతి ఊహలోను వెతికితే మనకదే
నీలోనె ఉన్న నిను కోరి ఉన్న… నిజమై నడిచా జతగా…

గుండెలోతుల్లొ ఉంది నువ్వెగా… నా సగమే నా జగమే నువ్వేగా
నీ స్నేహమే నను నడిపే స్వరం… నిను చేరగ ఆగిపొనీ పయనం
అలుపే లేని గమనం…

అడిగా అడిగా ఎదలో లయనడిగా… కదిలె క్షణమా చెలి ఏదని
నన్నె మరిచా తన పేరునె తలిచా… మదినే అడిగా తన ఊసేదని

నువ్వె లేని నన్ను ఊహించలేను… నా ప్రతి ఊహలోను వెతికితే మనకదే
నీలోనె ఉన్న నిను కోరి ఉన్న… నిజమై నడిచా జతగా…
ఓఓ ఓ ఓ…

Adiga Adiga Song Details

Lyrics : Sreejo

Singer : Sid Sriram

Music : Gopi Sundar

You may also like...

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *