Category: Ilayaraja

0

ASALEM GURTHUKURADHU SONG LYRICS – ANTAPURAM

Asalem Gurthukuradhu Song Telugu Lyrics నా ననననా ననననా ననననా…నా ననననా ననననా ననననా… అసలేం గుర్తుకురాదు… నా కన్నుల ముందు నువ్వు ఉండగాఅసలేం తోచదు నాకు… ఓ నిమిషం కూడ నిన్ను చూడకనీలో ఉంది నా ప్రాణం… అది నీకు తెలుసునా…ఉన్నా నేను నీ కోసం…...

0

SARASALU CHALU SRIVARU SONG LYRICS – SIVA

Sarasalu Chalu Srivaru Song Telugu Lyrics సరసాలు చాలు శ్రీవారు వేళ కాదువిరహాల గోల ఇంకానా వీలు కాదు సరసాలు చాలు శ్రీవారు వేళ కాదువిరహాల గోల ఇంకానా వీలు కాదువంటిట్లో గారాలు… ఒళ్ళంతా కారాలే సారుచురుకైన ఈడు ఒద్దన్నా ఊరుకోదువిరజాజి పూలు వంటిట్లో వాడరాదు...

0

MATE RANI CHINNADANI SONG LYRICS – O PAPA LALI

Mate Rani Chinnadani Song Telugu Lyrics మాటే రాని చిన్నదాని… కళ్ళు పలికే ఊసులుఅందాలన్ని పల్లవించి… ఆలపించే పాటలుప్రేమే నాకు పంచే… జ్ఞాపకాలురారేగే మూగ తలపే… వలపు పంటరా మాటే రాని చిన్నదాని… కళ్ళు పలికే ఊసులుఅందాలన్ని పల్లవించి… ఆలపించే పాటలుప్రేమే నాకు పంచే… జ్ఞాపకాలురారేగే...

0

MAATE MANTRAMU SONG TELUGU LYRICS – SEETHAKOKA CHILUKA

Maate Mantramu Song Telugu Lyrics ఓం శతమానం భవతి శతాయుః పురుషశతేంద్రియ ఆయుషేవేంద్రియే ప్రతి దిష్ఠతీ మాటే మంత్రము… మనసే బంధమూఈ మమతే ఈ సమతే… మంగళ వాద్యముఇది కళ్యాణం కమనీయం జీవితం… ఓఓ ఓ… మాటే మంత్రము… మనసే బంధమూఈ మమతే ఈ సమతే…...

0

NINNU KORI VARNAM SONG LYRICS – GHARSHANA

Ninnu Kori Varnam Song Telugu Lyrics నిన్ను కోరి వర్ణం వర్ణంసరి సరి కలిసేనే… నయనం నయనంఉరికిన వాగల్లే… తొలకరి కవితల్లేతలపులు కదిలేనే… చెలిమది విరిసేనేరవికుల రఘురామా అనుదినమునిన్ను కోరి వర్ణం వర్ణంసరి సరి కలిసేనే నయనం నయనం ఉడికించే చిలకమ్మా నిన్నూరించేఒలికించే అందాలే ఆలాపించేముత్యాలా...

PRIYATAMA NANU PALAKARINCHU SONG lYRICS – JAGADEKA VEERUDU ATHILOKA SUNDARI 0

PRIYATAMA NANU PALAKARINCHU SONG lYRICS – JAGADEKA VEERUDU ATHILOKA SUNDARI

ప్రియతమా నను పలకరించు ప్రణయమాఅతిథిలా నను చేరుకున్న హృదయమాబ్రతుకులోని బంధమా… పలుకలేని భావమామరువలేని స్నేహమా… మరలిరాని నేస్తమాప్రియతమా ప్రియతమా… ప్రియతమా, ఆఆ ప్రియతమా నను పలకరించు ప్రణయమాఅతిథిలా నను చేరుకున్న హృదయమాఎదుట ఉన్న స్వర్గమా… చెదిరిపోని స్వప్నమాకనులలోని కావ్యమా… కౌగిలింత ప్రాణమాప్రియతమా ప్రియతమా… ప్రియతమా, ఆఆప్రియతమా నను...

ASALEM GURTHUKURADHU SONG LYRICS – ANTAHPURAM 0

ASALEM GURTHUKURADHU SONG LYRICS – ANTAHPURAM

నా ననననా ననననా ననననా…నా ననననా ననననా ననననా… అసలేం గుర్తుకురాదు… నా కన్నుల ముందు నువ్వు ఉండగాఅసలేం తోచదు నాకు… ఓ నిమిషం కూడ నిన్ను చూడకనీలో ఉంది నా ప్రాణం… అది నీకు తెలుసునా…ఉన్నా నేను నీ కోసం… నువ్వు దూరమైతే బతకగలనా… ఏం గుర్తుకురాదు...

JANAKI KALAGANALADU SONG LYRICS – RAJA KUMAR 0

JANAKI KALAGANALADU SONG LYRICS – RAJA KUMAR

జానకి కలగనలేదు రాముని సతి కాగలనని ఏనాడురాముడు అనుకోలేదు… జానకి పతి కాగలనని ఆనాడుఆనాడు ఎవరూ అనుకోనిదీ… ఈనాడు మనకు నిజమైనదిఆ రామాయణం… మన జీవన పారాయణంరాముడు అనుకోలేదు… జానకి పతి కాగలనని ఆనాడు చెలి మనసే శివధనుసైనది… తొలిచూపుల వశమైనదివలపు స్వయంవరమైనపుడు… గెలువనిది ఏది..?ఒక బాణము...