Category: Sirivennela Seetharama Sastry

0

YETO VALLIPOYINDI MANASU SONG LYRICS – NINNE PELLADATHA

Yeto Vallipoyindhi Manasu Song Telugu Lyrics ఎటో వెళ్ళిపోయింది మనసు…ఎటో వెళ్ళిపోయింది మనసు… ఇలా ఒంటరయ్యింది వయసుఓ చల్లగాలి ఆచూకి తీసీ… కబురియ్యలేవా ఏమయిందో… ఓ ఎటో వెళ్ళిపోయింది మనసు… ఎటెళ్ళిందో అది నీకు తెలుసుఓ చల్ల గాలి ఆచూకి తీసీ… కబురియ్యలేవా..!!ఏమయిందో ఏమయిందో… ఏమయిందో…!!!...

0

NUVVE NUVVE KAVALANTUNDI SONG – NUVVE NUVVE

Nuvve Nuvve Kavalantundi Song Telugu Lyrics ఏ చోట ఉన్నా… నీ వెంట లేనా…సముద్రమంతా నా కన్నుల్లో… కన్నీటి అలలవుతుంటే…ఎడారి అంతా నా గుండెల్లో… నిట్టూర్పు సెగలవుతుంటే… రేపు లేని చూపు నేనై… శ్వాస లేని ఆశ నేనై మిగలనా…ఆ ఆఆనువ్వే నువ్వే కావాలంటుంది… పదే...

0

NIDDURA POTHUNA RATHIRI ADIGA SONG LYRICS – NUVVE NUVVE

Niddura Pothuna Rathiri Adiga Song Telugu Lyrics చెలియా నీవైపే వస్తున్నా… కంటపడవా….ఇకనైనా… ఎక్కడున్నా… నిద్దరపోతున్న రాతిరినడిగా… గూటికి చేరిన గువ్వలనడిగాచల్లగాలినడిగా… ఆ చందమామనడిగా…ప్రియురాలి జాడ చెప్పరేమని ఈ ఈ… అందరినీ ఇలా వెంటపడి అడగాలా…సరదాగా నువ్వే ఎదురైతే సరిపోదా… చల్లగాలినడిగా… ఆ చందమామనడిగా…ప్రియురాలి జాడ...

EKKADA UNNA PAKANA NUVVE SONG LYRICS – NUVVE KAVALI 0

EKKADA UNNA PAKANA NUVVE SONG LYRICS – NUVVE KAVALI

Ekkada Unna Pakana Nuvve Somg Telugu Lyrics https://youtu.be/UqSka6K1vJQ ఎక్కడ ఉన్నా పక్కన నువ్వే ఉన్నట్టుంటుంది… చెలీ ఇదేం అల్లరీనా నీడైనా అచ్చం నీలా కనిపిస్తూ ఉంది… అరే ఇదేం గారడీ… నేను కూడా నువ్వయానా… పేరు కైనా నేను లేనా…దీని పేరేనా… ప్రేమ అనే...

0

ASALEM GURTHUKURADHU SONG LYRICS – ANTAPURAM

Asalem Gurthukuradhu Song Telugu Lyrics నా ననననా ననననా ననననా…నా ననననా ననననా ననననా… అసలేం గుర్తుకురాదు… నా కన్నుల ముందు నువ్వు ఉండగాఅసలేం తోచదు నాకు… ఓ నిమిషం కూడ నిన్ను చూడకనీలో ఉంది నా ప్రాణం… అది నీకు తెలుసునా…ఉన్నా నేను నీ కోసం…...

0

NAALO UNNA PREMA SONG LYRICS – PREMANTE IDERA

Naalo Unna Prema Song Telugu Lyrics నాలో ఉన్న ప్రేమ… నీతో చెప్పనానీలో ఉన్న ప్రేమ… నాతో చెప్పవాఇప్పుడే కొత్తగా.. వింటున్నట్టుగాసరదా తీరగా… ఊ అంటానుగామననే చూడగా… ఎవరూ లేరుగామనసే పాడగా… అడ్డే లేదుగా ఇద్దరికి ఒద్దిక కుదరగ… ఇష్ట సఖి వద్దని బెదరకసిద్దపడే పధ్ధతి...

0

MEGAHALALO THELIPOMANADHI SONG LYRICS – GULABI

Megahalalo Thelipomanadhi Song Telugu Lyrics మేఘాలలో తేలిపోమ్మన్నదితూఫానులా రేగిపొమ్మన్నదిఅమ్మాయితో సాగుతూ చిలిపి మదిబీట్ ఇన్ మై హార్ట్… ఎందుకింత కొత్తగుందిహీట్ ఇన్ మై తాట్… వెంటబడి చుట్టుకుందిఓ మై గాడ్… ఏమిటింత కొత్తగున్నదిబీట్ ఇన్ మై హార్ట్… ఎందుకింత కొత్తగుందిహీట్ ఇన్ మై తాట్… వెంటబడి...

NEEKOSAM SONG LYRICS – NENUNNANU 0

NEEKOSAM SONG LYRICS – NENUNNANU

వేసవికాలం వెన్నెల్లాగ వానల్లో వాగుల్లాగవయసు ఎవరికోసంతోం దిరి తోం దిరి తోం దిరిదిరిదిరిదిరి తోం దిరిశీతాకాలం ఎండల్లాగ… సంక్రాంతి పండుగలాగసొగసు ఎవరికోసంతోం దిరి తోం దిరి తోం దిరిదిరిదిరిదిరి తోం దిరి ఓరోరి అందగాడా… నన్నేలు మన్మధుడానీ కోసం నీ కోసం… నీ కోసంనీ కోసం నీ కోసం…...

ANDALA KUNDANAPU BOMMAVANI SONG lYRICS – SEETHAMMA VAKITLO SIRIMALLE CHETTU 0

ANDALA KUNDANAPU BOMMAVANI SONG lYRICS – SEETHAMMA VAKITLO SIRIMALLE CHETTU

మేఘాల్లో సన్నాయిరాగం మోగిందిమేలాలు తాళాలు వినరండిసిరికీ శ్రీహరికీ కళ్యాణం కానుందిశ్రీరస్తు శుభమస్తు అనరండిఅచ్చ తెలుగింట్లో… పెళ్ళికి అర్ధం చెపుతారంటుమెచ్చదగు ముచ్చట ఇదే అని సాక్ష్యం చెబుతామంటుజనులంతా జై కొట్టేల జరిపిస్తామండిఅందాల కుందనపు బొమ్మవనిజత చేరుకున్న ఆ చందురునివందేళ్ల బంధమై అల్లుకుని… చెయ్యందుకోవటే ఓ రమణీ ఇంతవరకెన్నో చూసాం అనుకుంటే సరిపోదుగఎంత బరువంటే మోసేదాక...