CHEPPAVE PREMA SONG LYRICS – MANASANTHA NUVVE

Cheppave Prema Song Telugu Lyrics

చెప్పవే ప్రేమ చెలిమి చిరునామా
ఏవైపు చూసినా, ఏమి చేసినా ఎక్కడున్నా
చెప్పవే ప్రేమ చెలిమి చిరునామా
ఏవైపు చూసినా, ఏమి చేసినా ఎక్కడున్నా
మనసంతా నువ్వే… మనసంతా నువ్వే
మనసంతా నువ్వే… నా మనసంతా నువ్వే
హేహే హే హే హేహే… హేహే హే హే

ఇప్పుడే నువ్విలా… వెళ్ళావనే సంగతి
గాలిలో పరిమళం… నాకు చెబుతున్నది
ఇప్పుడే నువ్విలా… వెళ్ళావనే సంగతి
గాలిలో పరిమళం… నాకు చెబుతున్నది
ఎపుడో ఒకనాటి నిన్నని… వెతికానని ఎవరు నవ్వని
ఇపుడు నిను చూపగలనని… ఇదిగో నా నీడ నువ్వని
నేస్తమా నీకు తెలిసేదెలా… ఆఆ ఆ ఆ ఆ

చెప్పవే ప్రేమ చెలిమి చిరునామా
ఏవైపు చూసినా ఏమి చేసినా ఎక్కడున్నా
చెప్పవే ప్రేమ చెలిమి చిరునామా
ఏవైపు చూసినా ఏమి చేసినా ఎక్కడున్నా

ఆశగా ఉన్నది… ఈ రోజే చూడాలని
గుండెలో ఊసులే… నీకు చెప్పాలని
ఆశగా ఉన్నది… ఈ రోజే చూడాలని
గుండెలో ఊసులే… నీకు చెప్పాలని
నీ తలపులు చినుకు చినుకుగా… దాచిన బరువెంత పెరిగెనో
నిను చేరే వరకు ఎక్కడా… కరిగించను కంటి నీరుగా
స్నేహమా నీకు తెలిపేదెలా… ఆఆ ఆ ఆ ఆ

చెప్పవే ప్రేమ… చెలిమి చిరునామా
ఏవైపు చూసినా… ఏమి చేసినా ఎక్కడున్నా
చెప్పవే ప్రేమ… చెలిమి చిరునామా
ఏవైపు చూసినా… ఏమి చేసినా ఎక్కడున్నా
మనసంతా నువ్వే… మనసంతా నువ్వే
మనసంతా నువ్వే… నా మనసంతా నువ్వే
హేహే హే హే హేహే… హేహే హే హే

Cheppave Prema Song Details

Lyrics : Sirivennela Seetharama Sastry

Singer : RP Patnaik & Usha

Music : RP Patnaik

You may also like...

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *