DHAK DHAK DHAK SONG LYRICS – UPPENA

నువ్వు నేను ఎదురైతే… ధక్ ధక్ ధక్
మనసు మనసు దగ్గరైతే.. ధక్ ధక్ ధక్
ఆశలు అలలై పొంగుతుంటే.. ధక్ ధక్ ధక్
ఆకలి నిద్దుర మింగుతుంటే.. ధక్ ధక్ ధక్
ఊపిరి మొత్తం ఉప్పెనైతే.. ధక్ ధక్ ధక్ ధక్ ధక్

చూపుల పిలుపులు మోగుతుంటే.. ధక్ ధక్ ధక్
మాటలు గొంతుల ఆగుతుంటే.. ధక్ ధక్ ధక్
గుండెకు చెమటలు పడుతుంటే.. ధక్ ధక్ ధక్
ముందుకు వెనకకు నెడుతుంటే.. ధక్ ధక్ ధక్
ఊపిరి మొత్తం ఉప్పెనైతే.. ధక్ ధక్ ధక్ ధక్ ధక్

చీటికీ మాటికీ గుర్తొస్తే.. బౌ బౌ బౌ
మిగతావన్నీ మరుపొస్తే.. కి కి కృ
కాలానికి ఇక కరువొస్తే.. అంబా అంబా అంబా
ఆలోచనలకు బరువొస్తే.. కొ కొ క్కో
ఊపిరి మొత్తం ఉప్పెనైతే.. ధక్ ధక్ ధక్ ధక్ ధక్

Dhak Dhak Dhak Song Details

Lyrics : Chandrabose

Singers : Sarath Santhosh & Hari Priya

Music : Devi Sri Prasad

You may also like...

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *