HOYNA EM CHANDINI RA SONG LYRICS – AATA

Hoyna Em Chandini Ra Song Telugu Lyrics

ఓలియో ఓలియో హోరెత్తావే గోదారి
ఎల్లువై తుల్లవిలా గట్టు జారీ
ఓలియో ఓలియో ఊరేగావే సింగారి
ఇంతకీ యాడుందే అత్తింటి దారి

హొయ్ నా హొయ్ నా హొయ్ నా
హొయ్ నా హొయ్ నా హొయ్ నా

హొయ్ నా… ఏం చాందినిరా
హొయ్ నా… ఏం చమక్కిదిరా
హొయ్ నా… ఏం మెరిసెనురా కన్నులారా
హొయ్ నా… వెన్నెల నదిరా
హొయ్ నా… వన్నెల నిధిరా
హొయ్ నా… ఏం కులికెనురా కన్నె తారా

ఆ కన్నుల్లో కొలువై ఉండేందుకు… నీలాకాశం వాలదా
ఆ గుండెల్లో లోతుని కొలిచేందుకు… సంద్రం సెలయేరైందిరా

హొయ్ నా… ఏం చాందినిరా
హొయ్ నా… ఏం చమక్కిదిరా
హొయ్ నా… ఏం మెరిసెనురా కన్నులారా
హొయ్ నా… వెన్నెల నదిరా
హొయ్ నా… వన్నెల నిధిరా
హొయ్ నా… ఏం కులికెనురా కన్నె తారా

హొయ్ నా హొయ్ నా హొయ్ నా
హొయ్ నా హొయ్ నా హొయ్ నా

హూ ఓ ఓ… వగలమారి నావ
హొయలు మీరి నావ… అలల ఊయలూగినావ
తళుకు చూపినావ… తలపు రేపినావా
కలల వెంట లాగినావ

ఓఓఓ ఓఓ ఓ ఓఓ ఓ ఓఓఓ ఓ
సరదా మితిమీరి… అడుగే ఏమారి
సుడిలో పడతోసే అల్లరి
త్వరగా సాగాలి… దరికే చేరాలి
పడవ పోదాంపద ఆగాకే మరి

హొయ్ నా… ఏం చాందినిరా
హొయ్ నా… ఏం చమక్కిదిరా
హొయ్ నా… ఏం మెరిసెనురా కన్నులారా
హొయ్ నా… వెన్నెల నదిరా
హొయ్ నా… వన్నెల నిధిరా
హొయ్ నా… ఏం కులికెనురా కన్నె తారా, ఆ ఆ

ఓఓఓ ఓ ఓఓ ఓ ఓఓఓ ఓ ఓ ఓ
హో, నీటిలోని నీడ చేతికందుతుందా
తాకి చూడు చెదిరిపోదా
గాలిలోని మేడ మాయ లేడి కాదా
తరిమిచూడు దొరుకుతుందా

ఓఓఓ ఓ ఓఓ ఓ ఓఓఓ ఓ ఓ ఓ
చక్కాని దాన చుక్కాని కాన
నీ చిక్కులన్నీ దాటగా
వద్దు అనుకున్నా వదలను నెరజాణ
నేనే నీ జంట అని రాసి ఉందిగా

హొయ్ నా… ఏం చాందినిరా
హొయ్ నా… ఏం చమక్కిదిరా
హొయ్ నా… ఏం మెరిసెనురా కన్నులారా
హొయ్ నా… వెన్నెల నదిరా
హొయ్ నా… వన్నెల నిధిరా
హొయ్ నా… ఏం కులికెనురా కన్నె తారా, ఆ ఆ
హొయ్ నా హొయ్ నా హొయ్ నా
హొయ్ నా హొయ్ నా హొయ్ నా

Hoyna Em Chandini Song Details

Lyrics :Sirivennela Seetharama Sastry

Singer : Karthik,chitra

Music : Devi Sri Prasad

You may also like...

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *