HRUDAYAME SONG LYRICS – ARANYA

హృదయమే… జ్వలించెనే
ప్రాణమే… విడిచి పోయేనే

నీలి మబ్బునడుగు… నిజం తెలుపుతుంది
పూల తీగనడుగు… తావి తెలుపుతుంది
చిన్ని మొగ్గనడుగు… చిగురు తెలుపుతుంది
వాన చినుకునడిగి చూడవే… వాగూ వంకా నిజమే తెలుపవా

నిరపరాధినే కదా మరి నిజానికి
నే పరాయివాడయానులే మీ కంటికీ
ఒక అబద్దమే నిజం అయే ఈ వేళలో
ఇది అరణ్య రోధమే కదా ఏనాటికీ
తగునా విధికి

Hrudayame Song Details

Lyrics : Vanamali

Singer : Haricharan 

Music : Shantanu Moitra

You may also like...

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *