KATAMA RAYUDA SONG LYRICS – ATTARINTIKI DAREDI

Katama Rayuda Song Telugu Lyrics

హేయ్..!
కాటమ రాయుడా… కదిరీ నరసింహుడా
కాటమ రాయుడా… కదిరీ నరసింహుడా
కాటమ రాయుడా… కదిరీ నరసింహుడా

మేటైన ఏటగాడ నిన్నే నమ్మీతిరా
మేటైన ఏటగాడ నిన్నే నమ్మీతిరా
బేట్రాయి సామి దేవుడా… నన్నేలి నోడ 
బేట్రాయి సామి దేవుడా
సేపకడుపు సీరి పుట్టితి… రాకాసిగాని కోపాన తీసి కొట్టితీ
హెయ్ హెయ్… హెయ్
బేట్రాయి సామి దేవుడా… నన్నేలి నోడ 
బేట్రాయి సామి దేవుడా

ఓటిమన్ను నీళ్ళలోన ఎలసి వేగమే తిరిగి
ఓటిమన్ను నీళ్ళలోన
హొయ్ హొయ్… హొయ్
బాపనోళ్ళ సదువులెల్ల బెమ్మదేవరకిచ్చినోడ
బాపనోళ్ళ సదువులెల్ల బెమ్మదేవరకిచ్చినోడ

బేట్రాయి సామి దేవుడా… నన్నేలి నోడ
బేట్రాయి సామి దేవుడా
సేపకడుపు సీరి పుట్టితి… రాకాసిగాని కోపాన తీసి కొట్టితీ
హెయ్ హెయ్… హెయ్
బేట్రాయి సామి దేవుడా… నన్నేలి నోడ
బేట్రాయి సామి దేవుడా… హోయ్

Katama Rayuda Song Details

Lyrics : Samudrala Raghavacharya

Music : Devi Sri Prasad

Singer : Pavan Kalyan

You may also like...

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *