Naa Cheli Rojave Song Lyrics | Roja (1992) Songs | AR Rahman | Mani Ratnam | Arvind Swamy, Madhubaala


Naa Cheli Rojave Song Lyrics is from “Roja” Telugu Movie, Casting Arvind Swamy, and Madhubaala. Paruvam Vaanaga Song Lyrics are written by Rajashri and this song Vocals by SP Bala Subramanyam and Sujatha Mohan. These beautiful movie songs Composed by AR Rahman and movie Directed by Mani Ratnam. Enjoy this beautiful melody song “Naa Cheli Rojave Naalo Unnaave” given by India’s most popular music director AR Rahman. and also the video of Naa Cheli Rojave song.
నా చెలి రోజావే సాంగ్ లిరిక్స్ “రోజా” తెలుగు సినిమా నుండి, అరవింద్ స్వామి మరియు మధుబాల తారాగణం. పరువం వానగా సాంగ్ లిరిక్స్ రాజశ్రీ రాశారు మరియు ఈ పాటను ఎస్పీ బాల సుబ్రమణ్యం మరియు సుజాత మోహన్ గానం చేశారు. ఈ అందమైన సినిమా పాటలు AR రెహమాన్ స్వరపరిచారు మరియు మణిరత్నం దర్శకత్వం వహించిన చిత్రం. భారతదేశంలోని అత్యంత ప్రజాదరణ పొందిన సంగీత దర్శకుడు AR రెహమాన్ అందించిన ఈ అందమైన మెలోడీ పాట “నా చెలి రోజావే నాలో ఉన్నావే”ని ఆస్వాదించండి. మరియు నా చెలి రోజావే పాట వీడియో కూడా.

Contents

Naa Cheli Rojave Song Lyrics by Rajashri from the Telugu movie ‘Roja’.

Movie: Roja (15 August 1992)
Director: Mani Ratnam
Music: A.R Rahman
Lyrics: Rajashri
Singers: S P Balasubramanyam, Sujatha Mohan
Cast: Arvind SwamyShemaroo Telugu

Naa Cheli Rojave Song Lyrics In English

Naa Cheli Rojave… Naalo Unnaave
Ninne Thalichene Nene… ||2||

Kallallo Neeve… Kanneeta Neeve…
Kanumoosthe Neeve… Edhalo Nindeve…
Kanipinchavo Andhinchavo ThooooDu…

Naa Cheli Rojave… Naalo Unnaave
Ninne Thalichene Nene…

Gaali Nannu Thaakinaa… Ninnu Thaaku Gnapakam…
Gulaabeelu Poosinaa… Chilipi Navvu Gnapakam
Alalu Pongi Paarithe… Cheliya Paluku Gnapakam…
Meghamaala Saagithe… Moha Kathalu Gnapakam…

Manasu Lekapothe Manishi Endhukanta…
Neevu Lekapothe Bathuku Dandaganta…
Kanipinchavo… Andhinchavo ThooooDu…

Naa Cheli Rojave… Naalo Unnaave
Ninne Thalichene Nene…

Kallallo Neeve… Kanneeta Neeve…
Kanumoosthe Neeve… Edhalo Nindeve…
Kanipinchavo Andhinchavo ThooooDu…

Cheliya Chentha Ledhule… Challa Gaali Aagipo
Mamatha Dhooramaayene… Chandamama Dhaagipo…

Kurula Sirulu Levule… Poolavanam Vaadipo
Thoduledhu Gaganamaa… Chukkalaagaa Raalipo…
Manasuloni Maata Aalakinchalevaa…
Veediponi Needai… Ninnu Cheraneevaa…
Kanipinchavo Andhinchavo ThoooDu…

Naa Cheli Rojave… Naalo Unnaave
Ninne Thalichene Nene…

Kallallo Neeve… Kanneeta Neeve…
Kanumoosthe Neeve… Edhalo Nindeve…
Kanipinchavo Andhinchavo ThooooDu…

Naa Cheli Rojave Song Lyrics In Telugu

నా చెలి రోజావే… నాలో ఉన్నావే…
నిన్నే తలిచేనే నేనే…
నా చెలి రోజావే… నాలో ఉన్నావే…
నిన్నే తలిచేనే నేనే…

కళ్ళల్లో నీవే… కన్నీట నీవే…
కనుమూస్తే నీవే… ఎదలో నిండేవే…
కనిపించవో అందించవో తోడు…

నా చెలి రోజావే… నాలో ఉన్నావే…
నిన్నే తలిచేనే నేనే…

గాలి నన్ను తాకినా… నిన్ను తాకు జ్ఞాపకం…
గులాబీలు పూసినా… చిలిపి నవ్వు జ్ఞాపకం…
అలలు పొంగి పారితే… చెలియ పలుకు జ్ఞాపకం…
మేఘమాల సాగితే… మోహ కథలు జ్ఞాపకం…

మనసు లేకపోతే… మనిషి ఎందుకంట…
నీవు లేకపోతే… బతుకు దండగంట…
కనిపించవో… అందించవో తోడు…

నా చెలి రోజావే… నాలో ఉన్నావే…
నిన్నే తలిచేనే నేనే…

కళ్ళల్లో నీవే… కన్నీట నీవే…
కనుమూస్తే నీవే… ఎదలో నిండేవే…
కనిపించవో… అందించవో తోడు…

ఆ ఆ ఆఆ… ఆఆ ఆ ఆ
చెలియ చెంత లేదులే… చల్ల గాలి ఆగిపో…
మమత దూరమాయెనే… చందమామ దాగిపో…

కురుల సిరులు లేవులే… పూలవనం వాడిపో…
తోడులేదు గగనమా… చుక్కలాగా రాలిపో…
మనసులోని మాట ఆలకించలేవా…
వీడిపోని నీడై… నిన్ను చేరనీవా…
కనిపించవో అందించవో తోడు…

నా చెలి రోజావే నాలో ఉన్నావే…
నిన్నే తలిచేనే నేనే…

కళ్ళల్లో నీవే… కన్నీట నీవే…
కనుమూస్తే నీవే… ఎదలో నిండేవే…
కనిపించవో… అందించవో తోడు…

Watch నా చెలి రోజావే Video Song


Leave a Reply

Your email address will not be published.

error: