Neelakashamlo Song Lyrics In English & Telugu – Sukumarudu Telugu Cinema


Neelakashamlo Lyrics from Sukumarudu (telugu) (2013) sung by shreya ghoshal. This song is composed by anoop rubens with lyrics penned by sree mani. Sukumarudu (telugu) film stars aadi, brahmanandam, chandra mohan, krishna, nisha agarwal, sharada, srinivas avasarala ,the songs were released in 2013.

సుకుమారుడు (తెలుగు) (2013) నుండి నీలాకాశంలో సాహిత్యం పాడింది శ్రేయ ఘోషల్. శ్రీమణి రాసిన ఈ పాటకు అనూప్ రూబెన్స్ స్వరపరిచారు. సుకుమారుడు (తెలుగు) సినిమా నటులు ఆది, బ్రహ్మానందం, చంద్రమోహన్, కృష్ణ, నిషా అగర్వాల్, శారద, శ్రీనివాస్ అవసరాల , పాటలు 2013లో విడుదలయ్యాయి.

Neelakashamlo Song Lyrics penned by Srimani, music composed by Anup Rubens and sung by Shreya Ghoshal from the Telugu movie ‘Sukumarudu‘ starring Aadi, Nisha Agarwal.

సుకుమారుడు నుండి నీలాకాశంలో పాట లిరిక్స్,తెలుగులో నీలాకాశంలో పాట లిరిక్స్,సుకుమారుడు నీలాకాశంలో పాట లిరిక్స్,నీలాకాశంలో సాహిత్యం సుకుమారుడు తెలుగు సినిమా పాటల సాహిత్యం,

Contents

Neelakashamlo Song Credits

Movie Sukumarudu (10 May 2013)
Director G. Ashok
Producer K. Venugopal
Singer Shreya Ghoshal
Music Anup Rubens
Lyrics Srimani
Star Cast Aadi, Nisha Aggarwal, Krishna Ghattamaneni
Music Label
Aditya Music

Neelakashamlo Song Lyrics In English

Oo… Neelakashamlo Merise Chandrudive
Rivvuna Nelaku Jaari… Naakai Vachhaave
Oho Hoo… Ponge Nadhilaa… Nanne Maarchaave
Chinni Gundellona… Alajadi Repaave

Hey Ukkiri Bikkiri Ayyaa… Nee Oohala Jadilo
Chakkiliginthalu Modhalaaye… Ika Naa Odilo
Neevalle NeevalleRaa… Sukumaara
Ee Maaya Neevalleraa… Edho Ayyindhi Ee Vela
Innaalloo Ledhilaa…

Saradhaakainaa Ye Aadapillainaa… Ninu Choosthunte Undagalanaa
Oo Ninne Dhaachesi… Levu Pommantaa
Neeke Ninne Ivvamantaa…
Arre… Ninne Thaakindhani… Gaalithoti Roju Godavenantaa
Ninnu Nuvvainaa… Naalaagaa Premincha Levantaa

Oo… Neelaakaashamlo Merise Chandhrudive
Rivvuna Nelaku Jaari… Naakai Vachhaave

Oho Ho… Rahadhaarullo poolu Pooyisthaa… Naa Dhaarantu Vasthaanante
Arre Ento Kshanamainaa… Ninnu Choodakunte Aagadhu Praanam
Ilaa Nuvvante Padichachhe… Nenante Naakishtam

Oo… Neelakashamlo Merise Chandrudive
Rivvuna Nelaku Jaari… Naakai Vachhaave
Oho Hoo… Ponge Nadhilaa… Nanne Maarchaave
Chinni Gundellona… Alajadi Repaave

Hey Ukkiri Bikkiri Ayyaa… Nee Oohala Jadilo
Chakkiliginthalu Modhalaaye… Ika Naa Odilo
Neevalle NeevalleRaa… Sukumaara
Ee Maaya Neevalleraa… Edho Ayyindhi Ee Vela
Innaalloo Ledhilaa…

Neelakashamlo Song Lyrics In Telugu

ఓ… నీలాకాశంలో మెరిసే చంద్రుడివే…
రివ్వున నేలకు జారి… నాకై వచ్చావే
ఓహో హో… పొంగే నదిలా… నన్నే మార్చావే
చిన్ని గుండెల్లోన… అలజడి రేపావే

హే ఉక్కిరిబిక్కిరి అయ్యా… నీ ఊహల జడిలో
చక్కిలిగింతలు మొదలాయే… ఇక నా ఒడిలో
నీవల్లే నీవల్లే-రా… సుకుమార
ఈ మాయ నీవల్లేరా…
ఏదో అయ్యింది ఈ వేళా… ఇన్నాళ్ళూ లేదిలా

సరదాకైనా ఏ ఆడపిల్లైనా… నిను చూస్తుంటే ఉండగలనా
ఓ నిన్నే దాచేసి… లేవు పొమ్మంటా
నీకే నిన్నే ఇవ్వనంటా…
అరె… నిన్నే తాకిందని… గాలితొటి రోజూ గొడవేనంటా
నిన్ను నువ్వైనా… నాలాగా ప్రేమించ లేవంటా

ఓ… నీలాకాశంలో మెరిసే చంద్రుడివే…
రివ్వున నేలకు జారి… నాకై వచ్చావే

ఓహో హో… రహదారుల్లొ పూలు పూయిస్తా… నా దారంటూ వస్తానంటే
మహరాణల్లే నన్ను చూపిస్తా… నాపై కన్నే వేస్తానంటే
అరె ఏంటో క్షణమైనా… నిన్ను చూడకుంటే ఆగదు ప్రాణం
ఇలా నువ్వంటే పడిచచ్చే… నేనంటే నాకిష్టం

ఓ… నీలాకాశంలో మెరిసే చంద్రుడివే…
రివ్వున నేలకు జారి… నాకై వచ్చావే
ఓహో హో… పొంగే నదిలా… నన్నే మార్చావే
చిన్ని గుండెల్లోన… అలజడి రేపావే

హే ఉక్కిరిబిక్కిరి అయ్యా… నీ ఊహల జడిలో
చక్కిలిగింతలు మొదలాయే… ఇక నా ఒడిలో
నీవల్లే నీవల్లే-రా… సుకుమార
ఈ మాయ నీవల్లేరా…
ఏదో అయ్యింది ఈవేళా… ఇన్నాళ్ళూ లేదిలా

Watch నీలాకాశంలో మెరిసే చంద్రుడివే Video Song


Leave a Reply

Your email address will not be published.

error: