PARUVAM VANAGA SONG LYRICS – ROJA

పరువం వానగా నేడు కురిసేనులే…
ముద్దు మురిపాలలో… ఈడు తడిసేనులే
నా ఒడిలోన ఒక వేడి సెగ రేగెనే…
ఆ సడిలోన ఒక తోడు ఎద కోరెనే…

పరువం వానగా నేడు కురిసేనులే…
ముద్దు మురిపాలలో… ఈడు తడిసేనులే
నా ఒడిలోన ఒక వేడి సెగ రేగెనే…
ఆ సడిలోన ఒక తోడు ఎద కోరెనే…

నదివే… నీవైతే అల నేనే…
ఒక పాటా… నీవైతే నీ రాగం నేనే…

పరువం వానగా నేడు కురిసేనులే…
ముద్దు మురిపాలలో… ఈడు తడిసేనులే

నీ చిగురాకు చూపులే… అవి నా ముత్యాల సిరులే
నీ చిన్నారి ఊసులే… అవి నా బంగారు నిధులే
నీ పాల పొంగుల్లొ తేలనీ… నీ గుండెలొ నిండనీ…
నీ నీడలా వెంట సాగనీ… నీ కళ్ళల్లొ కొలువుండనీ…

పరువం వానగా నేడు కురిసేనులే…
ముద్దు మురిపాలలో… ఈడు తడిసేనులే
నా ఒడిలోన ఒక వేడి సెగ రేగెనే…
ఆ సడిలోన ఒక తోడు ఎద కోరెనే…

పరువం వానగా నేడు కురిసేనులే…
ముద్దు మురిపాలలో… ఈడు తడిసేనులే

నీ గారాల చూపులే… నాలో రేపేను మోహం
నీ మందార నవ్వులే… నాకే వేసేను బంధం
నా లేత మధురాల ప్రేమలో… నీ కలలు పండించుకో
నా రాగబంధాల చాటులో… నీ పరువాలు పలికించుకొ

పరువం వానగా నేడు కురిసేనులే…
ముద్దు మురిపాలలో… ఈడు తడిసేనులే
నా ఒడిలోన ఒక వేడి సెగ రేగెనే…
ఆ సడిలోన ఒక తోడు ఎద కోరెనే…

నదివే… నీవైతే అలనేనే…
ఒక పాటా… నీవైతే నీ రాగం నేనే…

పరువం వానగా నేడు కురిసేనులే…
ముద్దు మురిపాలలో… ఈడు తడిసేనులే
పరువం వానగా నేడు కురిసేనులే…
ముద్దు మురిపాలలో… ఈడు తడిసేనులే

Paruvam Vanaga Song Details

Lyrics : Rajashri

Singers : S P Balasubramanyam , Sujatha Mohan

Music : A.R Rahman

You may also like...

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *