PILLA OH PILLA SONG LYRICS – HELLO JAANU

Pilla Oh Pilla Song Telugu Lyrics

ముద్దుముద్దుగున్నావే… ఎంత ముద్దుగున్నావే
మంత్రమేదో వేసావే… మైండు బ్లాకు చేశావే

హా..! ముద్దుముద్దుగున్నావే… ఎంత ముద్దుగున్నావే
మంత్రమేదో వేసావే… మైండు బ్లాకు చేశావే
కళ్ళతో కట్టేసావే… కనికట్టేదో చేసావే
కళ్ళు తెరచి చూసేలోపే… నీ ఖైదీని చేసావే

పిల్లా ఓ పిల్లా… నా చిట్టి బుజ్జి పిల్లా
నీకున్నది నేనే కాదంటావా? మళ్ళా మళ్ళా
పిల్లా ఓ పిల్లా… నా స్వీటీ బ్యూటీ పిల్లా
నీకున్నది నేనే కాదంటావా? మళ్ళా మళ్ళా
ముద్దుముద్దుగున్నావే… ఎంత ముద్దుగున్నావే
మంత్రమేదో వేసావే… మైండు బ్లాకు చేశావే
నీకు నేను నాకు నువ్వు… నీకు నేను నాకు నువ్వు

అవునని అంటే కాదంటాది… కాదని అంటే అవునంటాది
అందరి ముందు నన్నో తుంటరి అంటదిరా
లవ్ యూ బేబీ, లైక్ యూ బేబీ… లైఫ్ లాంగ్ లవ్ యూ టూ బేబీ
సంథింగ్ సంథింగ్ ఇద్దరి మధ్యన ఏదో ఉన్నదిరా

నువ్వు నా క్యూటీ బ్యూటీ… నా కంట్రీ మాంగో ఫ్రూటీ
సెల్ఫీకొచ్చే కామెంట్స్ అన్నీ… హాట్ టీ నాటీ
నువ్వు నా కేరళ కుట్టి… రావె నా చెయ్యి పట్టీ
నన్ను నువ్వు వదిలీ పెట్టి వెల్లకే డాలి

పిల్లా ఓ పిల్లా… నా చిట్టి బుజ్జి పిల్లా
నీకున్నది నేనే కాదంటావా? మళ్ళా మళ్ళా
పిల్లా ఓ పిల్లా… నా క్యూటీ ప్రెట్టి పిల్లా
నీకున్నది నేనే కాదంటావా? మళ్ళా మళ్ళా
ముద్దుముద్దుగున్నావే… ఎంత ముద్దుగున్నావే
మంత్రమేదో వేసావే… మైండు బ్లాకు చేశావే

జాలి లేని జాబిలమ్మ… జారిపోకే నువ్వు ఓ ముద్దుగుమ్మ
జన్మాజన్మల వీడిపోని బంధమురా
మిస్ యూ బేబీ, కిస్ యూ బేబీ… కిస్సు మిస్ నాకు నువ్వే బేబీ
మ్యాచింగ్  మ్యాచింగ్ ఇద్దరి మనసులు ఒక్కటిరా
నువ్వే నా లవ్లీ లిల్లి… కలకత్తా మీఠా కిళ్ళీ
పబ్జీ లోన సారా లాగ చేసావే లొల్లి
నువ్వే నా గుంటూరు చిల్లి… నడిచొస్తా నీకై ఢిల్లీ
రచ్చ లేపి రఫ్ ఆడేద్దాం… గల్లీ గల్లీ హోలీ

పిల్లా ఓ పిల్లా… నా స్వీటీ బ్యూటీ పిల్లా
నీకున్నది నేనే కాదంటావా? మళ్ళా మళ్ళా
పిల్లా ఓ పిల్లా… నా క్యూటీ ప్రెట్టి పిల్లా
నీకున్నది నేనే కాదంటావా? మళ్ళా మళ్ళా

Pilla Oh Pilla Song Details

Lyrics : Srinivas N, Sathish K, Kranthi Teja

Singer : U.V. Niranjan

Music : U.V. Niranjan

You may also like...

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *