Radhe Shyam movie dialogues: Prabhas’ Radhe Shyam ‘teaser release as Vikramaditya: The day awaited by Prabhas fans has arrived Today is Prabhas Fans’ two festivals one birthday, Prabhas has released the teaser of his next film’ Radhe Shyam ‘. Radhe Shyam movie dialogues directed by Radha Krishna Kumar are known for this movie which is being made under the banner of UV Creations. The film will be presented to the audience as a wallpaper gift.
Radhe Shyam movie dialogues: విక్రమాదిత్య గా ప్రభాస్ ‘రాధే శ్యామ్’ టీజర్ విడుదల: ప్రభాస్ ఫాన్స్ ఎదురుచూస్తున్న రోజు వచ్చేసింది ఈరోజు ప్రభాస్ ఫాన్స్ ని రెండు పండుగలు ఒకటి తమ అభిమాన నటుడి పుట్టిన రోజు, ప్రభాస్ తన తదుపరి సినిమా ‘రాధే శ్యామ్’ టీజర్ విడుదల చేసారు. యువి క్రియేషన్స్ పతాకం పై రూపుదిద్దుకుంటున్న ఈ సినిమా కి..రాధా కృష్ణ కుమార్ దర్శకత్వం వహిస్తున్నRadhe Shyam movie dialogues సంగతి తెలిసిందే. సంక్రాంతి కానుకగా ఈ సినిమాని ప్రేక్షకుల ముందుకి తీసుకురానున్నారు.
Contents
Radhe Shyam Dialgoues in Telugu
Movie : Radhe shyam
Director : Radha krishna kumar
Language: Telugu, Hindi, Tamil, malayalam, kannada
Cast : Prabhas, Pooja hegde
Release Date: Jan 14th , 2022
Radhe Shyam Dialogues: Prabhas and Pooja Hegde’s romantic dialogues
I know you but no i wont tell u
I can feel your heart break but no i wont tell u
I can see ur failures but no i wont tell u
I can sesnse ur death but no i wont tell u
I know everything yet i wont tell u because
its beyond your understanding
My name is vikram adhitya iam no god but i am not one of u either..
Telugu Translation :
Nuvvu naku telusu kani niku cheppanu
Ni gunde bhadha nenu anibhavinchagalanu kani niku cheppanu
ni otamulu naku kanipisthunnai kani niku cheppanu
ni maranam nenu pasigattagalanu kani niku cheppanu
naku anni telusu kani niku cheppanu endhukante.. idhantha ni oohaku minchindhi..
na peru vikram adhitya nenu devudini kanu alane nenu milo okadini kuda kani..
నువ్వు నాకు తెలుసు కానీ నీకు చెప్పను
నీ గుండె బాధ నేను అనిభావించగలను
నీ ఓటములు నాకు కనిపిస్తున్నాయి కానీ నీకు చెప్పను
నీ మరణం నేను పసిగట్టగలను కానీ నీకు చెప్పను
నాకు అన్ని తెలుసు కానీ నీకు చెప్పను ఎందుకంటే .. ఇదంతా ని ఊహకు మించింది నా పేరు విక్రమ్ ఆదిత్య నేను దేవుడిని కాను అలానే నేను మిలో ఒకడిని కూడా కాను ...