RAVOYI OLEBHAMA SONG LYRICS – UPPENA

Ravoyi Olebhama Song Telugu Lyrics

రావోయి వలె భామ… రమ్మనీ పిలిసే నేను
నిన్ను రమ్మనీ పిలిసే నేను
రావోయి వలె భామ… రమ్మనీ పిలిసే నేను
నిన్ను రమ్మనీ పిలిసే నేను

రావోయి వలె భామ… రమ్మనీ పిలిసేను
రావోయి వలె భామ… రమ్మనీ పిలిసేను
రావోయి వలె భామ… రమ్మనీ పిలిసే నేను

ఉల్లీ తోటలకాడ ఓలమ్మో
అది ఊళ్ళన్నీ దాటేసింది
అది ఊళ్ళన్నీ దాటేసిందే

ఉల్లీ తోటలకాడ ఓలమ్మో
అది ఊళ్ళన్నీ దాటేసిందే
అది ఊళ్ళన్నీ దాటేసిందే

సెరుకు తోటలకాడ ఓలమ్మో
అది ఈసెలూరు దాటిందే మాయమ్మ
సెరుకు తోటలకాడ ఓలమ్మో
అది ఈసెలూరు దాటిందే మాయమ్మ

మిరప తోటలకాడ ఓలమ్మో
అది ముంజేరు దాటిందే మాయమ్మ

Ravoyi Olebhama Song Details

Music : Devi Sri Prasad

You may also like...

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *