Tagged: latest song

0

KALYANAM SONG LYRICS – PUSHPAKA VIMANAM

Kalyanam Song Telugu Lyrics అమ్మలాలో పైడి కొమ్మలాలో… ముద్దుల గుమ్మలాలోఇంటిపేరు మారే ఈ తంతులో… చుక్కలే అక్షింతలోమోగేటి సన్నాయి మోతలలో… సాగేటి సంబరాలోపలకరించే తడి ఓ లీలలో… పుట్టినింటి కళ్ళలో ఏడడుగులేయగ ఈ అగ్ని మీకు సాక్షిగాఏడూ జన్మలా బంధంగాఎనిమిది గడప దాటి ఆనందాలు చూడగామీ...

0

EE MAYA LO SONG LYRICS – EK MINI KATHA

నిమిషమాగని మాయో హాయోవయసు వేడుక చేసే నాలోనీవల్లే అందం వచ్చి… వర్ణాలే వానై ముంచినాలో మొదలయ్యే ప్రాణం ప్రేమో ఏమో ఏమో ఏమోఈ మాయలో పడిపోతున్నానే… ఈ మాయలో పడిపోతున్నానే అబ్బబ్బో నువ్వు పక్కనుంటేలోకంతో పనిలేదు అంతేనిమిషంకో కొత్తపుట్టుకంటేనేను నీలా మారుతున్న వింతేఅసలేం జరిగిందో గుండెల్లోఅది తెలిసేలోగా...

0

PILLA OH PILLA SONG LYRICS – HELLO JAANU

Pilla Oh Pilla Song Telugu Lyrics ముద్దుముద్దుగున్నావే… ఎంత ముద్దుగున్నావేమంత్రమేదో వేసావే… మైండు బ్లాకు చేశావే హా..! ముద్దుముద్దుగున్నావే… ఎంత ముద్దుగున్నావేమంత్రమేదో వేసావే… మైండు బ్లాకు చేశావేకళ్ళతో కట్టేసావే… కనికట్టేదో చేసావేకళ్ళు తెరచి చూసేలోపే… నీ ఖైదీని చేసావే పిల్లా ఓ పిల్లా… నా చిట్టి...

0

RAVOYI OLEBHAMA SONG LYRICS – UPPENA

Ravoyi Olebhama Song Telugu Lyrics రావోయి వలె భామ… రమ్మనీ పిలిసే నేనునిన్ను రమ్మనీ పిలిసే నేనురావోయి వలె భామ… రమ్మనీ పిలిసే నేనునిన్ను రమ్మనీ పిలిసే నేను రావోయి వలె భామ… రమ్మనీ పిలిసేనురావోయి వలె భామ… రమ్మనీ పిలిసేనురావోయి వలె భామ… రమ్మనీ...

0

PEPSI AUNTY SONG LYRICS – SEETIMAARR

Pepsi Aunty Song Telugu Lyrics హే సౌత్ కా ఛోక్రి… అప్నా కహానీ సునావోనాఅరే..! ఏం చెప్పనేంచెప్ప…ఈ బేబీ బర్ను బ్రాటప్పు… ఏమని చెప్పను బావో నాన్నకు పెళ్లి కాకముందే కడుపులో పడ్డానునెలలు నిండకముందే భూమ్మీద పడ్డానుబారసాల కాకముందే బోర్లా పడ్డానునా తొందర చూసి నేనేదో...

RAANE RADHE SONG lYRICS – SASHI 0

RAANE RADHE SONG lYRICS – SASHI

రానే రాదే విలువైన జీవితం… పోతే రాదేపోనే పోదే హృదయంలో వేధనే పోనందే రానే రాదే విలువైన జీవితం… పోతే రాదేపోనే పోదే హృదయంలో వేధనే పోనందేమనసు చెప్పే బాధలన్నీ చిన్న చిన్నవంటవదిలెయ్ వదిలెయ్కలిసి వచ్చే ఆనందాలే హద్దు లేనివంటఅడుగెయ్ అడుగెయ్దగ్గరౌతాయ్ దూరమౌతాయ్ ఒక్క కౌగిలింతవలచేయ్ వలచేయ్ముళ్ళు...

YENDARO MOSINA SONG lYRICS – CHAAVU KABURU CHALLAGA 0

YENDARO MOSINA SONG lYRICS – CHAAVU KABURU CHALLAGA

ఎందరో మోసిన సుందర భావముసుగుణభి రాముని సొంతమయేసంబర వీధిన ఆతని హృదయముచలముతో తకధిమి నాట్యమయే కన్నుల ముందర దేవత రూపముచూసెడి భాగ్యము దొరికినదేతప్పని తెలుపుతు దైవము దిగినఆపితే ఆగని వరుస ఇదిఎందరో మోసిన సుందర భావముసుగుణభి రాముని సొంతమయే అధరాల ఎరుపుకి నీరాజనంజలజాక్షి మోముకి నీరాజనంఅధరాల ఎరుపుకి...

0

SARANGA DARIYA SONG LYRICS – LOVE STORY

Saranga Dariya song lyrics in telugu దాని కుడీ భుజం మీద కడవాదాని గుత్తెపు రైకలు మెరియాఅది రమ్మంటె రాదురా సెలియాదాని పేరే సారంగ దరియా దాని ఎడం భుజం మీద కడవాదాని యెజెంటు రైకలు మెరియాఅది రమ్మంటె రాదురా సెలియాదాని పేరే సారంగ దరియా కాళ్ళకు ఎండీ...

DINCHAK SONG LYRICS – RED 0

DINCHAK SONG LYRICS – RED

ఎక్కడీ దానవే… సక్కనీ కోమలిఒక్కదానివి ఉన్నావేందే… వస్తవా భీమిలీగంపెడు ఆశతో… దాటినా వాకిలిమోసం చేస్తే మీ మొగాళ్ళంతా… ఇడిసినా ఫ్యామిలీ అయ్..చెప్పుకుంటే బాధ… అరె, తీరిపోద్ది చంచితఅరె..సెట్టంతా మావోడున్నాడు… సెట్టు సేత్తడు నీ కథాఏడి… ఎక్కడున్నడు..?నా కళ్ళకు కనిపించమను, మీ హీరోని కూసింత పన్నెండు డబ్బాల… పాసెంజర్ బండెక్కి…పదకొండు...

PAINA PATAARAM SONG lYRICS – CHAAVU KABURU CHALLAGA 0

PAINA PATAARAM SONG lYRICS – CHAAVU KABURU CHALLAGA

హే..! పైన పటారంఈడ లోన లొటారంఇను బస్సు సెబుతానీలోకమెవ్వారం పైకి బంగారంలోన గూడు పుటారంగెలికి సూడు తెలిసిపోద్దిఅసలు బండారం గెలికి సూడు తెలిసిపోద్ది… అసలు బండారంగెలికి సూడు తెలిసిపోద్ది… అసలు బండారం Paina Paataram Song Details Lyrics : Sa Na Re Singers :...