Tagged: old hit song

0

TELUSA MANASA SONG LYRICS – CRIMINAL

Telusa Manasa Song Telugu Lyrics తెలుసా మనసా… ఇది ఏనాటి అనుబంధమోతెలుసా మనసా… ఇది ఏ జన్మ సంబంధమో తరిమిన ఆరు కాలాలు ఏడు లోకాలు చేరలేని ఒడిలోవిరహపు జాడలేనాడు… వేడి కన్నేసి చూడలేని జతలోశత జన్మాల బంధాల బంగారు క్షణమిది తెలుసా మనసా… ఇది...

0

AUNTY KUTHURA SONG LYRICS – BAVAGARU BAGUNNARA

Aunty Kuthura Song Telugu Lyrics ఆంటీ కూతురా… అమ్మో అప్సరా, ముస్తాబదిరిందిఆంటీ కూతురా… అమ్మో అప్సరా, ముస్తాబదిరిందిముహుర్తం ముందరున్నది… తధాస్తని పందిరన్నది అంకుల్ పుత్రుడా… హలో అల్లుడా, వరసే కుదిరిందివడ్డాణం తొందరన్నది… వెడ్డింగే సిద్ధమైనది పెళ్ళిదాక చేరుకున్న అందాల… పిల్లగారు బాగున్నారుభర్తలా మారనున్న బంగారు… బావగారు...

0

NUVVE NUVVE KAVALANTUNDI SONG – NUVVE NUVVE

Nuvve Nuvve Kavalantundi Song Telugu Lyrics ఏ చోట ఉన్నా… నీ వెంట లేనా…సముద్రమంతా నా కన్నుల్లో… కన్నీటి అలలవుతుంటే…ఎడారి అంతా నా గుండెల్లో… నిట్టూర్పు సెగలవుతుంటే… రేపు లేని చూపు నేనై… శ్వాస లేని ఆశ నేనై మిగలనా…ఆ ఆఆనువ్వే నువ్వే కావాలంటుంది… పదే...

EKKADA UNNA PAKANA NUVVE SONG LYRICS – NUVVE KAVALI 0

EKKADA UNNA PAKANA NUVVE SONG LYRICS – NUVVE KAVALI

Ekkada Unna Pakana Nuvve Somg Telugu Lyrics https://youtu.be/UqSka6K1vJQ ఎక్కడ ఉన్నా పక్కన నువ్వే ఉన్నట్టుంటుంది… చెలీ ఇదేం అల్లరీనా నీడైనా అచ్చం నీలా కనిపిస్తూ ఉంది… అరే ఇదేం గారడీ… నేను కూడా నువ్వయానా… పేరు కైనా నేను లేనా…దీని పేరేనా… ప్రేమ అనే...

0

CHINNI THANDRI SONG LYRICS – SISINDRI

Chinni Thandri Song Telugu Lyrics చిన్ని తండ్రి… నిను చూడగావెయ్యి కళ్ళైన… సరిపోవురాఅన్ని కళ్ళూ… చూస్తుండగానీకు దిష్టెంత… తగిలేనురాఅందుకే అమ్మ ఒడిలోనే… దాగుండిపోరాచిన్ని తండ్రి నిను చూడగా… వెయ్యి కళ్ళైన సరిపోవురా ఏ చోట నిమిషం… కూడా ఉండలేడుచిన్నారి సిసింద్రీల… చిందు చూడుపిలిచినా పలకడు… వెతికినా...

0

EE KSHANAM OKE OKA KORIKA SONG LYRICS – ELA CHEPPANU

Ee Kshanam Oke Oka Korika Song Telugu Lyrics ఈ క్షణం ఒకే ఒక కోరిక… నీ స్వరం వినాలని తియ్యగాఈ క్షణం ఒకే ఒక కోరిక… నీ స్వరం వినాలని తియ్యగాతరగని దూరములో… ఓఓ ఓ ఓతెలియని దారులలో… ఓఓ ఓ ఓఎక్కడున్నావు అంటోంది...

0

VAANA VAANA VELLUVAYE SONG LYRICS – GANG LEADER

Vaana Vaana Velluvaye Song Telugu Lyrics వాన వాన వెల్లువాయే… కొండకోన తుళ్లిపోయేచెలియ చూపులే చిలిపి జల్లులై… మేను తాకగాఏదో ఏదో ఏదో హాయి… వాన వాన వెల్లువాయే… కొండకోన తుళ్లిపోయేప్రియుడి శ్వాసలే పిల్లగాలులై… మోము తాకగాఏదో ఏదో ఏదో హాయి… చక్కని చెక్కిలి చిందే అందపు...

0

POOLA GHUMA GHUMA CHERANI SONG LYRICS – SRI ANJANEYAM

Poola Ghuma Ghuma Cherani Song Telugu Lyrics పూల ఘుమఘుమ చేరని… ఓ మూల ఉంటే ఎలాతేనె మధురిమ చేదని… ఆ మూతిముడుపేంటలాప్రేమంటే పామని బెదరాలా… ధీమాగా తిరగర మగరాయడాభామంటే చూడని వ్రతమేలా… పంతాలే చాలుర ప్రవరాఖ్యుడామారనే మారవా మారమే మానవామౌనివా మానువా తేల్చుకో మానవాపూల...

0

MAATE MANTRAMU SONG TELUGU LYRICS – SEETHAKOKA CHILUKA

Maate Mantramu Song Telugu Lyrics ఓం శతమానం భవతి శతాయుః పురుషశతేంద్రియ ఆయుషేవేంద్రియే ప్రతి దిష్ఠతీ మాటే మంత్రము… మనసే బంధమూఈ మమతే ఈ సమతే… మంగళ వాద్యముఇది కళ్యాణం కమనీయం జీవితం… ఓఓ ఓ… మాటే మంత్రము… మనసే బంధమూఈ మమతే ఈ సమతే…...

0

NINNU KORI VARNAM SONG LYRICS – GHARSHANA

Ninnu Kori Varnam Song Telugu Lyrics నిన్ను కోరి వర్ణం వర్ణంసరి సరి కలిసేనే… నయనం నయనంఉరికిన వాగల్లే… తొలకరి కవితల్లేతలపులు కదిలేనే… చెలిమది విరిసేనేరవికుల రఘురామా అనుదినమునిన్ను కోరి వర్ణం వర్ణంసరి సరి కలిసేనే నయనం నయనం ఉడికించే చిలకమ్మా నిన్నూరించేఒలికించే అందాలే ఆలాపించేముత్యాలా...