VELLU VELLU SONG LYRICS – ARANYA

Vellu Vellu Song Telugu Lyrics

ఎలే లే, లేలే లే లేలే లే లేలే లే
ఎలే లే, లేలే లే లేలే లే లేలే లే
ఎలే లే, లేలే లే లేలే లే లేలే లే

వెల్లు వెల్లు వెల్లవే అలా
వెచ్చనైన ఊహనువ్వలా

వెల్లు వెల్లు వెల్లవే అలా
వెచ్చనైన ఊహనువ్వలా
ప్రేమతో, నా ప్రేమతో
మనసును తెలుపవే ఇలా
చూపుతో తన చూపుతో
మంటలు రేపె లోపలా

పదవే పదవే తన ఆచూకి తియ్యవే
పదవే పదవే తనతోవచ్చి వాలవే

Vellu Vellu Song Details

Lyrics : Vanamali

Singer : Haricharan

Music : Shantanu Moitra

You may also like...

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *