ZARA ZARA PAI PAIKI RARA SONG LYRICS – RAKHI

Zara Zara Pai Paiki Rara Song Telugu Lyrics

హేయ్ నీ కళ్ళలోన మైకం ఇదే ఈ చిన్నదాని లోకం
జర జరా జర జరా జర జరా జర జరా లక్ ఇంటు మై ఐస్
జర జరా పాకే విషంలా జర జరా పైపైకి రారా
జర జరా నీ కైవశం కానా 
జర జరా తూగే నిషాలా జర జరా నను దూకనీరా 
జర జరా నీ పౌరుషంపైనా
సై అందిరా వరసై కలిసే తొందరా 
ఉసిగొలిపిన గుసగుసలను వినరా… లుక్ ఇంటు మై ఐస్

జర జరా పాకే విషంలా జర జరా పైపైకి రారా
జర జరా నీ కైవశం కానా
జర జరా జర జరా జర జరా జర జరా జర జరా

రసికుడవని చేరా రుజువేది రాజశేఖరా 
నిజమని అనవేరా తరుణమిదేరా 
తడబడి అడిగారా అందించవేమి ఆసరా
మనవి వినవేరా మానస చోరా 
పలకరా నిన్నేరా పిలిచేరా పూబాల దొరకరా ఓవీరా దరికిరా
అరవిరిసిన అందాలు అందించనీరా… టచ్‌ మి దేర్

జర జరా పాకే విషంలా జర జరా పైపైకి రారా
జర జరా నీ కైవశం కానా
జర జరా తూగే నిషాలా జర జరా నను దూకనీరా
జర జరా నీ పౌరుషంపైనా… లెట్ మీ డూ దిస్

ఒకపరి తనువారా సుకుమారి సోకు తాకరా
ఇక మరి మగదీరా వదలవు లేరా 
కొరకొర కన్నారా కోరికావు నన్ను దేవరా 
చెలియను చెయ్యారా చేకొనవేరా 
చెలిచెర దాటెలా జరజరా రావేల నరవర నీ లీల నెరపరా
తెరమరుగున దాగాల జాగేల రారా… ఒన్ మోర్ టైమ్

జర జరా పాకే విషంలా జర జరా పైపైకి రారా
జర జరా నీ కైవశం కానా
జర జరా తూగే నిషాలా జర జరా నను దూకనీరా
జర జరా నీ పౌరుషంపైనా… ఐ లైక్ దట్

Zara Zara Pai Paiki Rara Song Details

Lyrics : Sirivennela Seetharama Sastry

Singer : Andrea Jeremiah

Music : Devi Sri Prasad

You may also like...

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *